పీఆర్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఊరట

– సర్వీసు మరో ఏడాది పొడిగిస్తూ జీవో హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న 12,055 ఉద్యోగులకు భారీ ఊరట కలిగింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వారి సేవలను…
