Tag #ppt # Krishna water #prajabhavan

ఏపీకి నీళ్ల తరలింపుపై రేపు పీపీటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాల అక్రమ తరలింపుతోపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై డాక్టర్‌ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు…