పొంతనలేని విద్యుత్ గణాంకాలు

– మంత్రులను నేరుగా ప్రశ్నించిన హరీష్‌రావు – మీ శాఖలపై మీకు అవగాహన లేకపోతే ఎట్లా? – అధికార్లు ఇచ్చిన లెక్కలు గుడ్డిగా చదువుతున్నారు – పైగా బీఆర్ ఎస్ పై నిందలు. ఇదెక్కడి న్యాయం శనివారం మీరు పీపీటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి…
