Tag power

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు

“సాగునీటి మంత్రి హరీశ్ రావు గారు ప్రతీ శనివారం క్రమం తప్పకుండా నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్ లకు, ప్రాజెక్టులపై నిర్వహించే సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా విద్యాసాగర్ రావు గారిని ఆహ్వానించే వారు. దిల్లీలో అంతర్ రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరించే బాధ్యతని  మంత్రిగారు విద్యాసాగర్ రావు గారికే అప్పగించేవారు. దిల్లీలో కేంద్ర…