సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యం
ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు •పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ •టీఎస్ ఐపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలు…4 లక్షల కోట్ల పెట్టుబడులు •రాజకీయం కోసం కాళేశ్వరంపై దుష్ప్రచారం తగదు •రాష్ట్ర అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రి కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్ 23 : సమ్మళిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి…