తెలంగాణలో బీజేపీకి అధికారమే లక్ష్యం

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచందర్ రావు కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రంజాతంత్ర, జులై 1: మనందరి లక్ష్యం బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని బీజేపీ రాష్ట్ర నూతన సారథి ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి…
