దేశాభివృద్ధికి అవరోధంగా పేదరికం
‘‘ఏ దేశ ప్రగతికైనా అవరోధంగా పేదరికం నిలుస్తుంది. దేశాభివృద్ధికి విఘాతం పేదరికమే. పేదరికం లేని దేశం స్వర్గతుల్యం. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో దేశ ఆయుర్దాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన…