ఓటమి భయంతోనే సింగరేణి కార్మిక ఎన్నికలు వాయిదా
సంఘాల నిర్వీర్యానికి కేసిఆర్ కుట్ర కేసిఆర్ చెప్పేదొకటి…చేసేది మరొకటి మట్టి తీసేది…బొగ్గు తోడేది ప్రైవేటోళ్ళే సొమ్ము తెలంగాణది, సోకు ఓబి కాంట్రాక్టర్లది రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్ కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ఓటమి భయంతోటే సింగరేణిలో కార్మిక ఎన్నికలు నిర్వహించట్లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం సింగరేణి సంస్థను టెండర్లలో…