పంట కోతలను వాయిదా వేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు మంత్రి తుమ్మల సూచన – లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి – ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అఅక్టోబర్ 29 : మొంథా తుఫాను తీరం దాటి తుఫాను దిశ మార్చుకున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు పడుతున్నందున…
