బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్స్ వాయిదా వేయాలి

– అటు టెట్.. ఇటు నెట్.. మరోవైపు ప్రాక్టికల్స్ – బీఈడీ విద్యార్థుల్లో అయోమయం – కె.యు అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) కోసం దరఖాస్తు చేసిన కేయు పరిధిలోని వందలాదిమంది విద్యార్థులు అయోమయంలో…
