Tag Population Growth

జనాభా భయాల వెనుక రాజకీయమేనా?

“2070 నాటికి భారతదేశ జనాభాలో హిందువుల వాటా 76 శాతానికి చేరవచ్చని అంచనాలు చెబుతున్నాయి. 2020లో ఈ వాటా 79 శాతంగా ఉంది. అదే సమయంలో ముస్లింల జనాభా వాటా 15 శాతం నుంచి 20 శాతానికి పెరగవచ్చని పేర్కొంటున్నారు. ఈ మార్పులను చూపిస్తూ దేశ జనాభా సమతుల్యత పూర్తిగా మారిపోతుందని, భవిష్యత్తులో హిందువుల సంఖ్యను…