కెయూ ఉమెన్స్ హాస్టల్లో ఊడిపడ్డ పెచ్చులు
ఆందోళనకు దిగిన విద్యార్థులు వరంగల్, ప్రజాతంత్ర, జూలై 13 : వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…