సీఎం రేవంత్ నిర్లక్ష్యానికి 42 మంది విద్యార్థులు బలి
గురుకులాల్లో కానరాని వసతులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20 : నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల పరిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నల్లగొండ…