విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనలో విఫలం
గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శ హైదరాబాద్. ప్రజాతంత్ర, నవంబర్ 5: కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థతకు గురి కాగా ఇద్దరు బాలికలను నిమ్స్ కు…