అన్ని అడ్డంకులు అధిగమించి సర్వే పూర్తి చేశాం..

కులగణనలో పాల్గొనని వారు మళ్లీ వివరాలివ్వొచ్చు తప్పుడు వార్తల వ్యాప్తి చేయడం బలహీన వర్గాలపై దాడే వివరాలకు వొచ్చిన అధికారులపై కుక్కలను వొదిలారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో 96 శాతం సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేశామని, సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ…