హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ అర్థం లేని విమర్శలు యువతకు ఉద్యోగాలు రాకుండా కేటీఆర్, హరీష్ రావు కుట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసిందేమీ లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…