పేదల కలల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

వెంగళరాయ సాగర్ పునరుద్ధరణకు రూ.33 కోట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అశ్వారావుపేట నియోజకర్గంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన దమ్మపేట,ప్రజాతంత్ర,జూన్ 20 : పేదల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం పయనిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గం…
