పొంగులేటికి మంత్రిగా కొనసాగే హక్కు లేదు
రాఘవ కంపెనీ కుంభకోణంపై ఏలేటి ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్ బ్యాంక్ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను…