10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

– రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన – సంక్రాంతి రద్దీకి ప్రత్యేక బస్సులు హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 6: రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది. 16న…
