‘భిన్నత్వంలో ఏకత్వం’
సంబరాల పండుగ, ముగ్గుల పండుగ, పొంగల్ పండుగ.. సంక్రాంతి.. భారతీయ పండుగ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీతి. ఈ సంక్రాంతి పండుగను తెలుగువారు, తమిళులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలలో లోరీ అని…