పెళ్లికి ‘‘భూ’’ ఆస్తికి ఉన్న లింక్‌ను తెలిపే పాలీయాండ్రీ సాంప్రదాయం..!
‘భారతదేశంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్ నేటికీ మైనారిటీలలో అమలులో ఉంది. అలాగే భూటాన్, నేపాల్ ఉత్తర భాగాలలో కూడా అమలులో ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తోడాలో… ఉత్తరాఖండ్‌లో జాన్సర్ బావార్ ప్రాంతంలో… రాజస్థాన్ లో, లడఖ్, జంస్కార్ వంటి ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్ అమలులో ఉంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్ లో…