దిల్లీలో కాలుష్యానికి తోడు చలి తీవ్రత

న్యూదిల్లీ, జనవరి 7: దిల్లీలో గాలి నాణ్యతలు పడిపోవడమేగాక చలి తీవ్రత కూడా పెరిగింది. బుధవారం ఉదయం, మధ్యాహ్నం దట్టమైన పొగమంచు కురవడంతో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం దిల్లీలో ఎక్యూఐ 336 స్థాయి వద్ద నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి)…
