ముంచుకొస్తున్న పర్యావరణ విలయం!
ప్రపంచమంతటా విపత్కర పరిస్థితి మానవాళికి పెనుముప్పుగా కాలుష్య రసాయనాలు అడవుల పాలిట, వ్యవసాయ క్షేత్రాల పాలిట, జంతు జాలం పాలిట, సమస్త జీవజాలం పాలిట ప్రపంచీకరణ ‘గొడ్డలి’గా మారింది. ప్రపంచీకరణ, వాణిజ్య పారిశ్రామిక కేంద్రీకరణ పర్యావరణానికి ప్రబల శత్రువులుగా మారాయి. అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత…