విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి..
నారాయణపేట కలెక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైస్కూల్‌లో మధ్యాహ్నభోజనం వికటించిన ఘటనపై సీఎం ఆరా నారాయణ పేట, ప్రజాతంత్ర, నవంబర్ 20 : నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత…