ఆత్మకూరు ఉప ఎన్నికకు నేడు పోలింగ్
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్లడి నెల్లూరు, జూన్ 22 : ఆత్మకూరు ఉప ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. నేడు పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్…