జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్

- మొత్తంమీద 48.47 శాతం నమోదు – 2024 సాధారణ ఎన్నికలలో 47.58 శాతం – షేక్‌పేట డివిజన్‌లో పోలీసుల లాఠీఛార్జి – పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వోటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యింది. గత 15…
