దేవుడి చుట్టూ రాజకీయం..
దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా భారతీయ జనతాపార్టీ హిందుత్వ వాదాన్ని తీసుకువొస్తుంది. ఈ దేశంలోని హిందువులకు తమ పార్టీయే ఏకైక ప్రతినిధినని చెప్పుకునేందుకు సర్వవిధాల ప్రయత్నిస్తూనే ఉంటుంది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో దానికి మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. తాము అధికారంలోకి వొచ్చిన వెంటనే భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు…