రైతుల చుట్టూ రాజకీయం
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్నది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో సుమారు కోటికి పైగా ఉన్న రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. రైతుల మీద, వ్యవసాయ రంగంపైన వల్లమాలిన అభిమానాన్ని కనబరుస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు ముందు…