ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం… !
తమను తాము పరిపాలించుకున్న భావన ప్రజల్లో రావాలంటే, వారి ఆలోచనలు, ఆకాంక్షలు నిజం కావాలంటే సమాజ శ్రేయస్సు కోరుకునే వారే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలి. ఎపుడూ ప్రజల సంక్షేమానికి పాటు పడే సమర్ధులైన నేతలు తమ ప్రతినిధులుగా ఎన్నికైనపుడు ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారు. అపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యం నాలుగు పాదాల మీద సజావుగా నడవాలంటే…