దిగజారుతున్న రాజకీయాలు.. ఛీత్కరించుకుంటున్న ప్రజలు
రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. మాట, భాష, హావభావాల్లో విపరీతమైన మార్పు వొచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా మాటల దాడి కొనసాగుతున్నది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న నాయకుల తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. రాజకీయాల్లో తలపండిన వారై ఉండికూడా సభ్యసమాజంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నతీరు పట్ల తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. నేతల…