పొలిటికల్ వార్
పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం రాజకీయలను కుదిపేస్తున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అరెస్టుతో ఆ పార్టీ- అధికార పార్టీల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. సంజయ్‌తోపాటు మరికొందరు బిజెపి ప్రధాన నాయకులను కూడా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, సంజయ్‌తో పాటు నలుగురిని వరంగల్ నలుగురిని అరెస్టు చేశారు. కాగా…