బీహార్‌లో రాజకీయ కలకలం
నితీశ్ బలపరీక్షకు ముందే స్పీకర్ రాజీనామా అవిశ్వాస తీర్మానం నోటీసులతో రాజీనామా చేసిన విజయ్ కుమార్ సిన్హా ఆర్జెడీ నేతల ఇళ్లపై సిబిఐ దాడులతో సర్వత్రాచర్చ దాడులకు భయపడేది లేదన్న మాజీ సిఎం రబ్రీదేవి పాట్నా, ఆగస్ట్ 24 : బీహార్ రాజకీయాలు మరోమారు చర్చగా మారాయి. ఓ వైపు నితీశ్ బలపరీక్ష, అంతకుముందే స్పీకర్…