Tag Political turmoil

కాంగ్రెస్ భవిష్యత్ పై నీలినీడలు..!

 దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన, అతి విశ్వాసం నుంచి బయటపడాలి. బీజేపీని ఢీ కొట్టాలంటే  కాంగ్రెస్‌ లేని ప్రత్యామ్నాయ కూటమే శరణ్యం.. సిద్ధాంతాలకు రాష్ట్రాలకతీతంగా ప్రాంతీయ పార్టీల ఏకీకరణ జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం కంటే ప్రత్యామ్నాయ లీడర్ షిప్ అవసరం..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈగోలకు పోకుండా బలమైన నేతకు…

బీఆర్ఎస్ లో ‘ట్రబుల్’ …!

special story on brs party present situation

ఇప్పటికే విపక్ష శరాఘాతాలకు తీవ్ర గాయాలపాలైన బిఆర్‌ఎస్‌కు కవిత ఎపిసోడ్‌ ‌మరిన్ని ఆయుధాలను అందించినట్లు అయింది. ఒక విధంగా ఇది కూర్చున్న చెట్టుకొమ్మను నరుక్కోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారాంతాన బిఆర్‌ఎస్‌ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ళపాటు పాలన సాగించినప్పటికీ గత ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన…

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో రాజకీయం సెగలుకక్కుతోంది. మునుపెన్నడూ లేనంతగా రాజకీయపార్టీల మధ్య వైశమ్యాలు చోటుచేసుకున్నాయి. ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో అపనిందను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా పార్టీల నాయకులమధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తారతమ్యాలు మరిచి ఒకరిపై ఒకరు ఆరోపణలేకాకుండా దాడులు పాల్పడుతున్నారు. ఆఖరికి విచారణ సంస్థలు రంగప్రవేశం చేసేవరకు ఈ గొడవలు చేరుకున్నాయి.…

You cannot copy content of this page