రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు

రాష్ట్రంలో సోమవారం జరిగిన రెండు రాజకీయ పార్టీల బహిరంగ సభలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పబ్లిక్ మీటింగ్‌లు కాస్తా ఎదురు దాడుల వేదికలుగా మారాయి. విచిత్రమేమంటే ఈ రెండు సభలు నిర్వహించిన సమయం కూడా ఒకటే. మరో విచిత్రమేమంటే ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ…
