Tag political strategy India

తెలంగాణను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తున్నది..?

Why Is Bharatiya Janata Party Targeting Telangana

 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండీ  బిజెపి తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉంది. వ్యతిరేకత అన్నది తెలంగాణ ప్రజలపైనా లేక తెలంగాణ ప్రభుత్వాల పైనా అన్నది బిజెపినే స్పష్టంచేయాలి. తెలంగాణలో ఇప్పటివరకు రెండు పార్టీలు మారాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానభూమిక నిర్వహించిన బి(టి)ఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న దశాబ్ధకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎడముఖం పెడ ముఖంగా…