కవిత బెయిల్‌పై రాజకీయపార్టీల సెటైర్లు
( మండువ రవీందర్‌రావు ) మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ముద్రపడిన బిఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బిఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సెటైర్లు విసురుతున్నాయి. దిల్లీ మద్యం కేసుకు సంబందించి మొత్తంగా 164 రోజులపాటు కవిత నిర్బంధ జీవితాన్ని గడిపిన విషయం…