కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయం
గెలుపే ధ్యేయం..అందుకు ఎంతవరకైనా సరే.. ఇది నేటి పోలిటికల్ పార్టీల తీరు. వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారడానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక పక్రియ. ఎవరు పాలనకు అర్హున్నది వోటర్లే నిర్ణయిస్తారు. అలాంటి వోటు హక్కు నేడు అపహాస్యం పాలవుతున్నది. పవిత్రమైన వోటు హక్కు ప్రలోభాలపాలవుతున్నది. దీంతో…