‘‘కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కపట నీతి’’
‘‘సంస్థాగతంగా క్యాడర్ లేకపోవడం, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగల్గిన నాయకులు మాత్రమే పార్టీలో మిగిలి పోవడం, ముఖ్యంగా యువతలో కమ్యూనిస్టు పార్టీలపై ఆదరణ లేదు అన్నది నగ్న సత్యం! ప్రజల్లో తమ బలమెంతో తమకే సరిగ్గా అంచనా వేయలేని అయోమయం, కనీసం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, ఎంపీటీసీ వంటి వాటిల్లో ఎన్ని స్థానాలు తమ పార్టీలు…