హోర్డింగ్‌లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే
ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్ న్యూ దిల్లీ, ఏప్రిల్ 10 : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హోర్డింగ్‌లకు సంబంధించిన లెక్కలను సైతం వెల్లడిరచాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రచురణకర్తల పేర్లను ప్రకటించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా…