బీజేపీ వ్యూహాలు ఫలించేనా?
‘‘బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరగడం వంటి అంశాలను బేరీజు వేసుకొన్న బీజేపీ నాయకత్వం బీసీలకు పెద్దపీట వేయడానికి పూనుకున్నదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నల్లు ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ గా అవకాశం కల్పించడం వెనుక రాజకీయ…