కాంగ్రెస్ భవిష్యత్ పై నీలినీడలు..!

దేశంలో బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన, అతి విశ్వాసం నుంచి బయటపడాలి. బీజేపీని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయ కూటమే శరణ్యం.. సిద్ధాంతాలకు రాష్ట్రాలకతీతంగా ప్రాంతీయ పార్టీల ఏకీకరణ జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం కంటే ప్రత్యామ్నాయ లీడర్ షిప్ అవసరం..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈగోలకు పోకుండా బలమైన నేతకు…

