కుటుంబ గాలిలో కొట్టుకుపోతున్న సిద్ధాంతాలు

“కాలం మారుతుంది. కొత్త నాయకత్వం రావడం సహజం. యువతకు అవకాశాలు కల్పించడం కూడా అవసరం. కానీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వేరు; రాజకీయ వారసత్వాన్ని ముందుగానే ఖరారు చేయడం వేరు. ఈ రెండింటి మధ్య తేడాను ప్రజాస్వామ్య పార్టీలు గుర్తించాలి.2026 ఏప్రిల్‌లో నారా లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఈ చర్చకు…
