అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్ ఖాన్
“75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్ గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో…