పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!

“తెలంగాణవాదం దేశానికి ప్రమాదమంటూ ప్రచారం మొదలు పెట్టి, తెలంగాణవాదులు జాతీయ భద్రతకు విఘాతం కల్పిస్తారంటూ నాడు జాతీయవాదం ముసుగులో పటేల్ సైన్యం కమ్యూనిస్టులను నిర్మించినట్లే. నేడు పవన్ అండ్ ఎన్డీయే కూటమి తెలంగాణవాదులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ప్రజల అప్రమత్తతే తెలంగాణకు రక్ష..”…
