Tag Political Battle

కాంగ్రెస్‌ కదన కుతూహలం..!

“మోదీ ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతపై విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు వోటు హక్కు పరిరక్షణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. ఈ మూడు అంశాల చుట్టూ ప్రజాస్వామ్య చర్చ బలపడినప్పుడే ప్రజలకు వాస్తవ ప్రయోజనం చేకూరుతుంది.ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ పార్టీలకు సంబంధించినవి.. కానీ వోటు…