పోలింగ్ స్టేషన్లపై 26లోగా అభ్యంతరాలు తెలపాలి

– పార్టీలు వెంటనే బూత్ ఏజెంట్ల జాబితా అందజేయాలి – జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ – జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 79 కొత్త పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై ఈనెల 26లోగా అభ్యంతరాలు సమర్పించాలని హైదరాబాద్…
