డిప్యూటి సిఎం భట్టి ఇంట్లో చోరీ
నగదు, బంగారంతో పరార్.. బెంగాల్లో పట్టుకున్న పోలీసులు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్ 2 ప్లేస్‌లో ఉన్న భట్టి ఇంట్లోనే దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లో నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిప్యూటీ సీఎం…