విధి నిర్వహణ సరేసరి… హక్కుల మాటేమిటి మరి?

నేడు ఈస్ట్ ఇండియా కంపెనీ పోలీస్ వ్యవస్థను ప్రవేశ పెట్టిన దినం 1792లో డిసెంబర్ 7వ తేదీన భారత దేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం,17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమీషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు…