పోలీసులు నిజాయతీగా పనిచేయాలి

– పీడించే వారిని ప్రజలు ఉపేక్షించరు – పర్యవేక్షణ అధికారులు ఖచ్చితంగా పనిచేయాలి – ఎస్.ఐని అరెస్టు చేసిన ఏసీబీ పనితీరు భేష్ : డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మెదక్ జిల్లాలోని టేక్మల్ సబ్-ఇన్స్పెక్టర్ను అవినీతి ఆరోపణలపై పకడ్బందీగా అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను డైరెక్టర్ జనరల్ ఆఫ్…
