గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత
భూ నిర్వాసితులపై పోలీసుల దాడి ట్రయల్ రన్‌కు ముందుగా వందమంది అరెస్ట్ తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 13 : సిద్ధిపేట జిల్లా గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్‌ను…